ప్రకృతి వ్యవసాయం

వ్యవసాయ పరంగా మనం ముందుకు వెళుతున్నామా వెనక్కి వెళుతున్నామా అనే విషయంపై మనం దృష్టిపెట్టాల్సిందే. విషాహారం విజృంభిస్తున్న నేటి కాలం నుంచి వెనక్కి వెళితేనే మనకు చక్కటి పరిష్కారమార్గం లభిస్తుంది. అదే ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి ప్రేమికుడు, పచ్చదనం ప్రేమికుడు, పంటలకు రసాయిన ఎరువులు, క్రిమి సంహారక... పూర్తిగా చదవండి

జీవామృతం తయారీ ఎలా?

కావలసిన పదార్ధములు ఒక ఎకరం పంట పొలానికి సరిపడా జీవామృతం తయారీకి కావలసిన పదార్ధాలు డ్రమ్ము – నీళ్ళు పట్టేది నీళ్ళు – 200 లీటర్లు(సుమారుగా 15 బిందెలు), ఆవు పేడ-10 కిలోలు, ఆవుమూత్రం-10 లీటర్లు, పప్పు దినుసుల పిండి-2 కిలోలు, బెల్లం-2 కిలోలు, గట్టు మట్టి-గుప్పెడు.... పూర్తిగా చదవండి

డయా రైస్‌ వచ్చేసింది

మధుమేహ రోగులకు ఈ తాజా వరి విత్తనం వరమేనని చెప్పాలి. మధుమేహ రోగులు ఇప్పటిదాకా అన్నం తక్కువ తినడం, రాత్రుళ్లు గోధుమ రొట్టెలకు ప్రాధాన్యమివ్వడం చేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఓ కొత్త వరివంగడాన్ని సృష్టించారు. దీనికి ఆర్‌.ఎన్‌.ఆర్‌.15048గా... పూర్తిగా చదవండి

ఆవు మూత్రంతో అమృత తుల్య ఆహారం

మనం కామధేనువుగా పూజించే ఆవు మన ఆరోగ్యాన్ని కాపాడంలో అమ్మకంటే ఎక్కువ పాత్ర పోషిస్తోంది. అవుతో సాగు చేస్తే అంతకుమించిన ఫలసాయం మనకు మరొకటి ఉండదు. రసాయనిక ఎరువులు, టన్నుల కొద్దీ వేస్తున్న పశువుల ఎరువులతోనే కలుపు రైతులకు తీవ్ర సమస్యగా మారుతోంది. సక్రమంగా ఆచ్ఛాదన కల్పించి,... పూర్తిగా చదవండి

వీడియో-డయా రైస్ వివరాలు


వీడియో-జీవామృతం తయారీ


వీడియో-సేంద్రియ వ్యవసాయం