సభ్యత్వం

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, ఆ ఉత్పత్తులు (బియ్యం, మినుములు, పెసలు, కంది తదితరాలు)మీరు కొనుగోలు చేయాలనుకున్నా మా బృందంలో చేరాల్సి ఉంటుంది. అందుకు మీరు ఈ కింది వివరాలను పూరించి పంపండి. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం డయారైస్ ఇప్పడు మార్కెట్లోకి వచ్చేశాయి. సేంద్రియ ఎరువులతోనూ, జీవామృతం లాంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులు మీకు అందేలా చేయగలము.

Name:*
Phone / Mobile
E-mail:
Subject:
Message:

వీడియో-డయా రైస్ వివరాలు


వీడియో-జీవామృతం తయారీ


వీడియో-సేంద్రియ వ్యవసాయం